Breaking News

క్రూయిజ్ షిప్‌లో నోరోవైరస్ కలకలం..


Published on: 10 Dec 2025 17:09  IST

విహారయాత్రకు వెళ్లిన వారికి చేదు అనుభవం ఎదురైంది. ఒక క్రూయిజ్ షిప్‌లో నోరోవైరస్ వ్యాప్తి చెందడం వల్ల 100 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఏడాది క్రూయిజ్ షిప్‌లలో ఇలాంటి జీర్ణశయాంతర వ్యాధి వ్యాప్తి చెందడం ఇది 21వ సారి అని అమెరికన్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ తెలిపింది. ఈ భారీ షిప్ జర్మనీలోని హాంబర్గ్‌ నుంచి ఉత్తర అమెరికా వైపు వెళుతోంది. ప్రస్తుతం 2 వేల మంది ప్రయాణికులలో 95 మంది, అనారోగ్యానికి గురయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి