Breaking News

ఆత్మహత్యకు ప్రయత్నించిన నటి పావలా శ్యామల..


Published on: 10 Dec 2025 18:12  IST

పావలా శ్యామల. తన అద్భుతమైన నటనతో తెలుగు ఆడియెన్స్ ను మెప్పించారు. అయితే ఈ సీనియర్ నటి ఇప్పుడు దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతు న్నారు.నటితో పాటు ఆమె కూతురు కూడా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడం అందరినీ కలచివేస్తోంది.ఓ హోమ్‌ శ్యామలకు సేవలు అందించలేమంటూ ఆ హోమ్ నిర్వాహకులు తల్లీకూతుళ్లను బయటకు పంపించేశారు. దిక్కుతోచని స్థితిలో రోడ్డుపైకి చేరిన శ్యామల ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి