Breaking News

హైదరాబాద్‌లో లియోనెల్ మెస్సీ సందడి..


Published on: 10 Dec 2025 18:02  IST

ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత పర్యటనలో భాగంగా ఈ నెల 13న భాగ్యనగరానికి రానున్నాడు. 'ది గోట్ ఇండియా టూర్‌-2025'లో భాగంగా.. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే 7 వర్సెస్ 7 సెలబ్రిటీ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో మెస్సీ పాల్గొననున్నాడు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మెస్సీ.. గోట్ కప్‌నకు అటెండ్ అవనున్నాడు. ఈ అర్జెంటీనా లెజెండ్ ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అటు ఫుట్‌బాల్ అభిమానులు.. చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి