Breaking News

కజక్ బెల్లీ డాన్సర్స్‌పై దృష్టి :దర్యాప్తు సంస్థలు


Published on: 10 Dec 2025 18:07  IST

గోవా నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 25 మంది మృతి చెందిన ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు జరుగుతోంది. ప్రమాద సమయంలో 'షోలో' చిత్రంలోని 'మెహబూబా మెహబూబా' పాటతో అందరి దృష్టిని ఆకర్షించిన బెల్లీ డాన్సర్‌ (Belly Dancer) పైనా దర్యాప్తు సంస్థలు తాజాగా దృష్టి సారించారు. 'బిర్చ్ బై రోమియో లేన్' నైట్‌క్లబ్‌లో మంటలు చెలరేగడానికి ముందు బెల్లీ డాన్సర్ క్రిస్టినా అదిరిపోయే స్టెప్పులతో టూరిస్టులు, కస్టమర్లను ఆకట్టుకున్న ఒక వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Follow us on , &

ఇవీ చదవండి