Breaking News

జీవీఎంసీకి ప్రతిష్టాత్మక అవార్డులు


Published on: 15 Dec 2025 11:48  IST

47వ ఆల్ ఇండియా పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్‌లో జీవీఎంసీకి మూడు ప్రతిష్టాత్మక పీఆర్‌ఎస్‌ఐ - 2025 జాతీయ అవార్డులు (GVMC PRSI National Awards) వచ్చాయి. డెహ్రాడూన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డులను అందజేశారు. జీవీఎంసీ తరపున అదనపు కమిషనర్ డీవీ రమణ మూర్తి, పౌర సంబంధాల అధికారి ఎన్. నాగేశ్వరరావు ఈ అవార్డులను స్వీకరించారు. జీవీఎంసీకి జాతీయ అవార్డులు రావడంపై పలువురు అభినందనలు తెలుపుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి