Breaking News

నీ భర్తపై కేసు ఉందంటూ వృద్ధురాలికి కాల్..


Published on: 15 Dec 2025 14:04  IST

మానవ అక్రమ రవాణా పేరుతో దాదాపు రూ.2 కోట్ల మేర కొల్లగొట్టారు సైబర్ నేరగాళ్లు. 75ఏళ్ల ఓ వృద్ధురాలు ఈ కేటుగాళ్ల మోసానికి బలయ్యారు. మీ భర్తపై హ్యూమన్ ట్రాఫికింగ్ కేస్ నమోదైందని ఆమెను సైబర్ నేరగాళ్లు నమ్మించారు. టెలికామ్ డిపార్ట్‌మెంట్ నుంచి మాట్లాడుతున్నట్లు చెప్పారు. ఈ కేసులో ఆమె భర్తను అరెస్ట్ చేయకుండా ఉండాలంటే రూ.2 కోట్లు పంపాలని డిమాండ్ చేశారు.తన భర్తకు సంబంధించిన ఆధార్,వీసా డీటెయిల్స్ చెప్పడంతో నమ్మాల్సి వచ్చింది. దాదాపు  రూ.2 కోట్ల నగదును నేరగాళ్లకు పంపారామె.

Follow us on , &

ఇవీ చదవండి