Breaking News

కెనడా నుంచి తిరిగొచ్చాక..600 జాబ్స్‌కు అప్లై చేస్తే..


Published on: 15 Dec 2025 14:27  IST

భారత్‌లో ప్రస్తుత పరిస్థితుల్లో జాబ్ వెతకడం ఎంత కష్టమో చెప్పే ఉదంతాలు నిత్యం నెట్టింట వైరల్ అవుతుంటాయి. ఎన్ని జాబ్స్‌కు అప్లై చేసినా, ఎన్ని ఇంటర్వ్యూలకు హాజరైనా చాలా మందికి రిక్తహస్తాలే మిగులుతున్నాయి. కెనడా నుంచి తిరిగొచ్చిన ఓ ఎన్నారై సరిగ్గా ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నారు. ఇప్పటివరకూ సుమారు 600 జాబ్స్‌కు అప్లై చేశా. కానీ 4 ఇంటర్వ్యూలకు మాత్రమే పిలుపులు వచ్చాయి. ఇంత కష్టం ఉంటుందని అస్సలు అనుకోలేదు’ అని తన ఆవేదన నెట్టింట వెళ్లబోసుకున్నాడు.

Follow us on , &

ఇవీ చదవండి