Breaking News

పహల్గాం దాడి కేసు.. నేడు చార్జ్‌షీట్


Published on: 15 Dec 2025 12:05  IST

పహల్గాం ఉగ్రదాడి కేసులో దర్యాప్తు చేస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నేడు చార్జ్‌షీట్‌ను దాఖలు చేయనుంది. జమ్మూలోని ప్రత్యేక కోర్టులో ఎన్ఐఏ అధికారులు చార్జ్‌షీటును దాఖలు చేస్తారు. ఈ కేసులో ఎన్ఐఏ ఇప్పటికే బాట్‌కోట్‌కు చెందిన పర్వెయిజ్ అహ్మద్ జోథార్, పహల్గాంలోకి హిల్‌పార్క్‌కు చెందిన బషీర్ అహ్మద్ జోథార్‌ను అరెస్టు చేసింది. విచారణ సందర్భంగా వారు ఉగ్రదాడికి పాల్పడ్డ టెర్రరిస్టుల వివరాలను వెల్లడించారు. 

Follow us on , &

ఇవీ చదవండి