Breaking News

చెప్పులు, బూట్లతో వస్తే ఆ గ్రామాల్లోకి నో ఎంట్రీ.!


Published on: 24 Dec 2025 18:03  IST

ఈనెల 22న ప్రారంభమైన పుష్యమాసం వచ్చే నెల 22 వరకు సాగనుంది. ఈ నెల రోజుల పాటు ఆదివాసీ గ్రామాల్లో కఠిన నిబందనలు అమలవుతాయి. ఈ నెల రోజులు ఆదివాసీలు చెప్పులు దరించరు.. పాదరక్షలు ధరించ కుండా నే కారడివిలో సంచరిస్తారు. ఈ నిబందనలు గిరిజనం ఆచరించడమే కాదు అతిధులుగా తమ గ్రామాల్లోకి వచ్చే వారు సైతం ఆచరించి తీరాల్సిందే  లేదంటే రూ.5వేల జరిమానా అంటూ  ఇప్పుడు ఎక్కడ చూసినా ఆదివాసీ గూడాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు ఆదివాసీలు.

Follow us on , &

ఇవీ చదవండి