Breaking News

ఐఏఎస్‌లు ఫెయిల్‌.. సీఎంవోనే ఫెయిల్‌!


Published on: 24 Dec 2025 18:37  IST

కొన్నాళ్లుగా ప్రభుత్వ పెద్దల తీరుపై తీవ్ర అసహనంతో ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు సీఎం రేవంత్‌రెడ్డి ముందే తమ అసంతృప్తిని వెళ్లగక్కినట్టు తెలిసింది. పాలనలో సీఎంవో విఫలం అయ్యిందంటూ కుండబద్దలు కొట్టినట్టు సమాచారం. మొత్తంగా ఐఏఎస్‌లకు క్లాస్‌ పీకేందుకు సీఎం ప్రయత్నిస్తే, వాళ్లే తిరిగి ప్రభుత్వం పనితీరుపై విమర్శలు చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం సచివాలయంలో అన్ని విభాగాల కార్యదర్శులతో సమావేశమయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి