Breaking News

ప్ర‌గ‌తి కౌంట‌ర్ మాములుగా లేదు…!


Published on: 24 Dec 2025 18:15  IST

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటి ప్రగతి ఇప్పుడు క్రీడా రంగంలోనూ తన సత్తా చాటుతున్నారు. వయస్సు అడ్డంకి కాదని నిరూపిస్తూ,  నటనతో పాటు ఫిట్‌నెస్, క్రీడలపై ఆసక్తిని గట్టి సాధనగా మార్చుకున్న ప్రగతి, తాజాగా టర్కీలో నిర్వహించిన ఏషియన్ ఛాంపియన్‌షిప్ పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో ఆమె ఒక బంగారు పతకం, మూడు రజత పతకాలు సాధించి, మొత్తం నాలుగు మెడల్స్‌తో దేశానికి గర్వకారణంగా నిలిచారు. 

Follow us on , &

ఇవీ చదవండి