Breaking News

షర్ట్‌కు స్కానర్‌.. చెవిలో బ్లూటూత్..


Published on: 24 Dec 2025 18:27  IST

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో కాపీ చేస్తూ ఇద్దరు యువకులు పట్టుబడ్డారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నాన్ టీచింగ్ విభాగంలో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగ నియామకాల కోసం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 21వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు గచ్చిబౌలిలోని వర్సిటీ క్యాంపస్‌లో రాత పరీక్ష నిర్వహించారు. 

Follow us on , &

ఇవీ చదవండి