Breaking News

దారుణం.. ప్రశ్నించినందుకు లారీ ఎక్కించి చంపాడు!


Published on: 24 Jul 2025 17:38  IST

మెదక్ జిల్లా 44వ జాతీయ రహదారిపై దారుణం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన ఒక లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. కారును ఢీకొట్టడమే కాకుండా ప్రశ్నించిన ఒక వ్యక్తి పై నుంచి లారీ ఎక్కించాడు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.బాధితుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న లారీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

Follow us on , &

ఇవీ చదవండి