Breaking News

టాటా స‌న్స్ చైర్మెన్‌కు పెరిగిన జీతం..


Published on: 24 Jul 2025 18:12  IST

టాటా స‌న్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మెన్ ఎన్ చంద్ర‌శేఖ‌ర‌న్(N Chandrasekaran) 2024-25 వార్షిక సంవ‌త్సరంలో 155.81 కోట్ల వేతాన్ని ఆర్జించారు. అంత‌కుముందు వార్షిక సంవ‌త్సంతో పోలిస్తే ఆ మొత్తం 15 శాతం పెరిగిన‌ట్లు తెలుస్తోంది. 2024 వార్షిక సంవ‌త్స‌రానికి చంద్ర‌శేఖ‌ర‌న్ 135 కోట్లు ఆర్జించారు. కంపెనీ వార్షిక రిపోర్టు ద్వారా ఈ విష‌యం తెలిసింది. 

Follow us on , &

ఇవీ చదవండి