Breaking News

సరిహద్దుల్లో పాకిస్థాన్‌ కవ్వింపులు..


Published on: 24 Jul 2025 18:35  IST

సరిహద్దుల్లో పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. తాజాగా పంజాబ్‌ లోని అమృత్‌సర్ సమీపంలో భారత్-పాకిస్థాన్ సరిహద్దు గుండా ఆయుధాలు, మత్తు పదార్థాలను మన దేశంలోకి పంపించేందుకు పాకిస్థాన్‌ కుట్ర పన్నింది. ఈ క్రమంలో పాకిస్థాన్ పంపించిన ఆరు డ్రోన్ల ను బీఎస్ఎఫ్ (BSF) కూల్చివేసింది. వాటి నుంచి మూడు తుపాకులు, మ్యాగజీన్లతోపాటు ఒక కిలో హెరాయిన్‌ను బీఎస్‌ఎఫ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి