Breaking News

భారత్ 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలి


Published on: 25 Jul 2025 11:56  IST

పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (PoK) లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి లక్ష్యంగా భారత్ చేపట్టిన మిలటరీ చర్య 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor) కొనసాగుతోందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ (Anil Chauhan) తెలిపారు. రెండో వైపు నుంచి ఎలాంటి దుందుడుకు చర్యలు ఎదురైనా సమర్ధవంతంగా తిప్పికొట్టేందుకు బలగాలు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Follow us on , &

ఇవీ చదవండి