Breaking News

ప్రజెంట్‌ కేజీ వెండితో ఎంత బంగారం కొనవచ్చు..


Published on: 30 Jan 2026 11:56  IST

రోజూరోజుకూ బంగారం కంటే స్పీడ్‌గా వెండి ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 1 కిలో వెండి ధర రూ.3,70,340 కేవలం రెండు రోజుల్లోనే వెండి ధర రూ.40 వేలకు పైగా పెరిగింది. జనవరి 1 నుండి నేటి వరకు వెండి ధర దాదాపు రూ.1.30 లక్షలుపైగా పెరిగింది. డిసెంబర్ 31, 2025న ఒక కిలో వెండి దాదాపు రూ.2.30 లక్షలుగా ఉంగా ఇది ఇప్పుడు రికార్డు స్థాయిలో ట్రెడ్ అవుతుంది.ఈరోజు బంగారం ధర చూసుకుంటే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,78,885 వద్ద కొనసాగుతుంది.

Follow us on , &

ఇవీ చదవండి