Breaking News

ఫుల్‌గా తింటా!


Published on: 30 Jan 2026 12:46  IST

దేశముదురు’తో తెలుగు తెరపై మెరిసిన నటి హన్సిక మోత్వాని. ఇటీవల తన బరువును గణనీయంగా తగ్గించుకున్నారు. ఇందుకోసం ఆమె ఏం చేసిందన్న విషయం ఒక తాజా ఇంటర్వ్యూలో వెల్లడైంది. ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ ఆమెను ఇంటర్వ్యూ చేయగా.. ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. “నేను ఎలాంటి డైట్‌లో లేను మేడమ్” అని హన్సిక చెప్పడంతో ఫరా ఖాన్ ఆశ్చర్యపోయారు. 

Follow us on , &

ఇవీ చదవండి