Breaking News

రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు బద్దలాయె..


Published on: 30 Jan 2026 12:48  IST

ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ ఓ భారీ రికార్డును సాధించాడు. అతను అత్యధిక టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా నిలిచాడు. UAEతో జరిగిన మొదటి మ్యాచ్‌లో మైదానంలోకి దిగిన వెంటనే అతను ఈ ఘనతను సాధించాడు. స్టిర్లింగ్ రోహిత్ శర్మ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. రోహిత్ శర్మ 159 టీ20 అంతర్జా తీయ మ్యాచ్‌లు ఆడి ఇప్పుడు ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యాడు. స్టెర్లింగ్ ఇప్పుడు 160 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల మైలురాయిని చేరుకున్నాడు. 

Follow us on , &

ఇవీ చదవండి