Breaking News

కింగ్ కోహ్లీ కనబడట్లేదోచ్..


Published on: 30 Jan 2026 14:12  IST

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనకు 274 మిలియన్ల (27 కోట్ల 40 లక్షలు) కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫుట్‌బాల్ స్టార్స్ రొనాల్డో, మెస్సీ తర్వాత క్రీడా ప్రపంచంలో అత్యధిక ఫాలోవర్లు కలిగిన వ్యక్తి కోహ్లీనే. అయితే అర్థరాత్రి అకస్మాత్తుగా ఆయన ఖాతా డియాక్టివేట్ కావడంతో సోషల్ మీడియా వేదికగా చర్చ మొదలైంది.

Follow us on , &

ఇవీ చదవండి