Breaking News

బాల్య స్నేహితుడిని దారుణంగా అవమానించిన


Published on: 30 Jan 2026 15:43  IST

తన చిన్న నాటి స్నేహితుడు డెలివరీ బాయ్‌గా మారాడని తెలిసి ఓ యువతి దారుణంగా అవమానించినట్టున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో చేసిన యువతిపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇది నిజమైన ఘటనా? లేక ప్రాంక్ వీడియోనా అన్న క్లారిటీ లేకపోయినప్పటికీ జనాలు మాత్రం నెట్టింట విమర్శలు గుప్పిస్తున్నారు అనేక మంది యువతిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జీవితం అనుకున్నట్టు సాగదన్న ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా అని విమర్శించారు.

Follow us on , &

ఇవీ చదవండి