Breaking News

మేడారం.. మినీభారతం!


Published on: 30 Jan 2026 16:05  IST

జాతర కదా... వరంగల్‌ జిల్లా కేంద్రానికి వంద కి.మీ దూరంలో.. కనీసం వంద గడపలు కూడా లేని కుగ్రామమైన మేడారం సహజంగానే లక్షలమంది భక్తులతో జనసంద్రంగా మారింది. అయితే ఉత్తర, దక్షిణ భారత ప్రజలను ఏకం చేస్తూ ఈ మహాజాతర మినీ భారతాన్ని తలపిస్తోంది. జాతరకు తెలంగాణ, ఏపీ నలుమూ లల నుంచే కాదు.. ఒడిసా, ఛత్తీ్‌సగఢ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. తల్లుల దర్శనానికి కలిసి వెళుతున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి