Breaking News

తల్లుల ‘బంగారం’ పొందేదెట్టా..!


Published on: 30 Jan 2026 17:54  IST

మేడారం మహా జాతర సందర్భంగా సమ్మక్క-సారలమ్మ భక్తులు కొందరు ఆర్టీసీ కార్గో ద్వారా బంగారం బుక్‌ చేసుకోలేకపోతున్నారు. ఇందుకు సాంకేతిక సమస్యలు అవరోధంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికైనా ఆర్టీసీ కార్గోతో నేరుగా ఇంటికే ప్రసాదం పంపిణీ చేసేందుకు ఆర్టీసీ ప్రత్యేక సేవలు ప్రారంభించింది. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునేందుకు కొన్ని ప్రాంతాల పిన్‌కోడ్‌ నంబర్లు నమోదు చేస్తే ఇన్‌వ్యాలిడ్‌ అని చూపుతోంది.దీంతో తల్లుల బంగారం పొంద లేకపోతున్నామని ఆయా భక్తులు నిరాశచెందుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి