Breaking News

సాధారణ రైతు.. చావుకు మందు


Published on: 30 Jan 2026 18:17  IST

కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం కూచికాయలపూడి గ్రామానికి చెందిన రైతు అడుసుమిల్లి దాసు వయసు 75 సంవత్సరాలు. గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. జీవితమంతా పొలంలో శ్రమిస్తూ సాధారణ రైతుగా జీవించిన దాసు.మనసు మాత్రం ఎంతో పెద్దది. తన మరణాంతరం దేహదానం చేయాలన్న కోరికను ఆయన ముందే భార్య పిల్లలకు స్పష్టంగా చెప్పాడు.నేను చనిపోయాక నా దేహం మట్టిలో కలిసిపోకుండా ఎవరికైనా ఉపయోగపడితే చాలు అన్న.ఈ రైతు మాట లు ఇప్పుడు గ్రామంలో ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి