Breaking News

పక్కకి తప్పుకోండి.. సంజు వస్తున్నాడు


Published on: 30 Jan 2026 19:00  IST

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా టీమిండియా-న్యూజిలాండ్ జట్లు ఆఖరి మ్యాచ్ కేరళలోని తిరువనంతపురం వేదికగా ఆడనున్నారు. దీనికోసం భారత జట్టు ఇప్పటికే అక్కడికి చేరుకుంది. ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో టీమిండియా ప్లేయర్ల మధ్య ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. టీమిండియా స్టార్ ప్లేయర్ సంజు శాంసన్ స్వస్థలం కేరళనే కావడంతో అతడిని చూడటానికి అక్కడి అభిమానులు పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి