Breaking News

నా ఫేవరెట్ టాలీవుడ్ హీరో అతనే


Published on: 30 Jan 2026 19:06  IST

భారత యువ హిట్టర్ అభిషేక్ శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అభిషేక్ గ్రౌండ్‌లోకి వస్తే.. ప్రత్యర్థి బౌలర్లు షేక్ అవుతారంటే అతిశయోక్తి కాదు. అతడిని ఔట్ చేస్తే.. సగం మ్యాచ్ గెలిచినట్లుగా ప్రత్యర్థి జట్లు భావిస్తుంటాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అభిషేక్ శర్మ.. తన ఫేవరేట్ టాలీవుడ్ హీరో ఎవరో వెల్లడించాడు.ఇంటర్వ్యూలో అభిషేక్ శర్మ మాట్లాడుతూ.. తనకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) అంటే చాలా ఇష్టమని చెప్పాడు.

Follow us on , &

ఇవీ చదవండి