Breaking News

పసిడి, వెండి ధరలు ఢమాల్..


Published on: 31 Jan 2026 11:04  IST

బంగారం,వెండి ధరల ధోరణి రోజుకో మలుపు తిరుగుతోంది.నిన్న(శుక్రవారం)రికార్డు స్థాయిలో పడిపోయిన ధరలు శనివారం అంతకు మించి పతనాన్ని చవిచూస్తు న్నాయి. భారత్‌లో నేడు ట్రేడింగ్ మొదట్లోనే వెండి ధర సగటున రూ.45 వేల మేర పతనం కాగా, మేలిమి బంగారం ధర కూడా రూ.8 వేల మేర పడిపోయింది హైదరాబాద్‌ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం స్పాట్ ధర రూ.8,620 మేర తగ్గి రూ.1,60,058కు చేరింది. 22 క్యారెట్ ఆర్నమెంటల్ బంగారం ధర రూ.7,900 మేర తగ్గింది.

Follow us on , &

ఇవీ చదవండి