Breaking News

కల్తీ నెయ్యితో దాదాపు రూ.250 కోట్లు అక్రమాలు


Published on: 31 Jan 2026 11:07  IST

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అనంతపురం అర్భన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో టీటీడీ ప్రసాదానికి కల్తీ నెయ్యి అందించడంపై ఆయన ధ్వజమెత్తారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా టీటీడీ ప్రసాదంలో కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని ఆయన ఆరోపించారు. అనంతపురంలోని పలు కాలనీల్లో శుక్రవారం చేపట్టిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి పాల్గొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి