Breaking News

కాంగోలో కుప్పకూలిన గని.. 200 మంది దుర్మరణం..


Published on: 31 Jan 2026 11:11  IST

ఆఫ్రికా దేశం తూర్పు డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో(DRC)లో బుధవారం నాడు ఘోర ప్రమాదం జరిగింది. రుబయా(Rubaya) ప్రాంతంలోని కోల్టన్ గని కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో సుమారు 200మందికి పైగా మృతిచెంది ఉంటారని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.గని కూలిన సమయంలో అక్కడ కార్మికులు, పిల్లలు, మహిళలు మట్టిలో కూరుకుపోయారు.

Follow us on , &

ఇవీ చదవండి