Breaking News

పెళ్లి పేరుతో హైదరాబాద్‌లో భారీ స్కామ్..


Published on: 31 Jan 2026 12:11  IST

ముషీరాబాద్‌లో సైబర్ కేటుగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. చదువుకున్న వారు, రైల్వే ఇంజినీర్ వంటి బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు కూడా వీరి మాయమాటలకు మోసపోతున్నారు. ముఖ్యంగా ఇటీవల మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లు సైబర్ నేరగాళ్లకు ప్రధాన అడ్డాలుగా మారుతున్నాయి. హైదరాబాద్‌లోని ముషీ రాబాద్‌ పరిధిలో ఓ దారుణమైన సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది. దక్షిణ మధ్య రైల్వేలో ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తి.. పెళ్లి పేరుతో పరిచయమైన యువ తి చేతిలో ఏకంగా రూ.54 లక్షలు పోగొట్టుకున్నాడు.

Follow us on , &

ఇవీ చదవండి