Breaking News

భారతి సిమెంట్స్‌కు చెక్‌!


Published on: 31 Jan 2026 12:17  IST

ప్రభుత్వం చట్టపరమైన అంశాలనన్నింటినీ పరిగణనలోకి తీసుకొని తమకు కేటాయించిన సున్నపురాయి లీజులను ఎలారద్దుచేస్తారని భారతి సిమెంట్స్‌ ప్రశ్ని స్తోంది.జగన్‌ ప్రభుత్వ హయాంలో తమకు నిబంధనల ప్రకారమే లీజులు ఇచ్చారని, అవి తప్పని ఇప్పుడు ఎలా అంటారని వాదిస్తోంది. లీజులు రద్దు చేయాలన్న ముందస్తు ఉద్దేశాలతోనే తమకు నోటీసులుఇచ్చారని,ఆ చర్య చట్టవిరుద్ధమైనదని అంటోంది.ఇది సహజ న్యాయసూత్రాలు,చట్టబద్ధ పాలనకు విరుద్ధమంటూ ఆ కంపెనీ ప్రభుత్వానికి వివరణ ఇచ్చింది. 

Follow us on , &

ఇవీ చదవండి