Breaking News

విమానయానం.. అవకాశాలు ఘనం


Published on: 31 Jan 2026 12:20  IST

విమానయాన రంగంలో అపూర్వమైన అవకాశాలున్నాయి. వాటిని అందిపుచ్చుకోవడానికి కావాల్సింది నైపుణ్యం. ఆ నైపుణ్యం ఉంటే సులభంగా అవకాశాలను దక్కించుకోవచ్చని నిపుణులు, విద్యార్థులు పేర్కొంటున్నారు. ఈ రంగంలో పైలెట్స్‌, ఎయిర్‌హోస్టెస్‏లు మాత్రమే కాకుండా.. ఆన్‌ గ్రౌండ్‌ స్టాఫ్‌నకు కూడా అవకాశాలు ఎక్కువగానే ఉంటాయని చెబుతున్నారు. రాబోయే కాలంలో విమానయాన రంగం మరింత విస్తృతం కానుంది కాబట్టి, అవకాశాలు కూడా అలాగే ఉండనున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి