Breaking News

అమెరికాలో మరోసారి షట్‌డౌన్‌..


Published on: 31 Jan 2026 16:09  IST

అమెరికా ప్రభుత్వం మరోసారి షట్‌డౌన్ అయింది, 2026 బడ్జెట్ ఆమోదానికి విధించిన గడువు అర్ధరాత్రితో ముగిసింది. దాంతో ప్రభుత్వ కార్యకలాపాలు పాక్షికంగా నిలిచిపోనున్నాయి. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా శనివారం వెల్లడించింది.మినియాపొలిస్‌లో ఇటీవల ఇద్దరు ఆందోళనకారులు ఇమిగ్రేషన్, కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) అధికారుల కాల్పుల్లో మరణించడంతో సెనెట్‌ డెమోక్రాట్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు ‘‘చట్టాన్ని అమలుచేసే అధికారులకు అమెరికా ప్రజలు మద్దతిస్తారు.

Follow us on , &

ఇవీ చదవండి