Breaking News

ట్యాక్స్ పేయర్స్‌కు బిగ్ రిలీఫ్ రానుందా.?


Published on: 31 Jan 2026 16:20  IST

ఆదివారం(ఫిబ్రవరి 1) ప్రవేశ పెట్టనున్న కేంద్ర ఆర్ధిక బడ్జెట్ 2026 కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు తమకు ఊరట లభించేలా బడ్జెట్ ఉంటుందనే ఆశతో ఉన్నారు. వారి ఆశలు నిజం చేసే దిశగానే కేంద్రం బడ్జెట్ ఉండనుందని సమాచారం. పన్నుల విషయంలో కీలక మార్పులు జరగవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి