Breaking News

తల్లిదండ్రులతో పాటు చెల్లిని దారుణంగా హత్య చేసి..


Published on: 31 Jan 2026 17:09  IST

చిత్రదుర్గ(Chitradurga) నగరం కిట్టిహళ్లికి చెందిన అక్షయ్ కుమార్(24).. రెండేళ్ల క్రితం కొట్టూరుకు వెళ్లి అక్కడే నివాసం ఉంటున్నాడు. అతడితపాటు తల్లి జయలక్ష్మి(45), తండ్రి భీమరాజ్(50), చెల్లెలు అమృత(17) కూడా అక్కడే నివాసం ఉంటున్నారు. ఇదే గ్రామంలో అక్షయ్ ఒక టైర్ల షాప్ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ నెల 27న తల్లిదండ్రులను, చెల్లెలిని హతమార్చి ఇంట్లోనే పూడ్చిపెట్టాడు.నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ జాహ్నవి తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి