Breaking News

అక్రమ కేసులను ఎదుర్కొంటాం..


Published on: 31 Jan 2026 17:23  IST

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్‌పై సిట్(స్పెషల్ ఇన్వేస్టిగేషన్ టీమ్) విచారణ కొనసాగిస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు(KCR) సిట్ అధికారులు నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. ఈ నోటీసులపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు(KTR) స్పందించారు. ఈ క్రమంలో ఎక్స్ వేదికగా సీఎం రేవంత్‌ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి