Breaking News

డబ్ల్యూసీ 2026 వేళ.. పాకిస్థాన్‌కు ఘోర అవమానం..


Published on: 31 Jan 2026 18:55  IST

టాప్ దేశాలు తమ ద్వితీయ శ్రేణి జట్టును బరిలో దింపడంతో పాకిస్థాన్ క్రికెట్‌ స్థాయి దిగజారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి..పాక్‌ను తేలికగా తీసుకుం టున్నందునే ఈ మేటి జట్లు తమకీలక ఆటగాళ్లు లేకుండానే బరిలోకిదిగుతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.ఆస్ట్రేలియా కొంతమంది ప్రధాన ఆటగాళ్లు లేకుండానే పాకిస్థాన్ వచ్చిందని, అదే విధంగా..తొలి టీ20లో వారి అత్యుత్తమ ప్లేయర్లను ఆడించనేలేదని అన్నాడు. ఇది పాకిస్థాన్ క్రికెట్‌ అభిమానులకు ఘోర అవమానమని ఒమైర్‌ విచారం వ్యక్తం చేశాడు.

Follow us on , &

ఇవీ చదవండి