Breaking News

మంత్రి లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు..


Published on: 02 Feb 2026 10:49  IST

మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్‌పై(Jogi Ramesh) ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలతో పాటు కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా జోగి రమేశ్‌వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు చేశారు. ఈ మేరకు రమేశ్‌పై Cr.No.64/2026 U/s 196, 353 r/w 3(5) BNS (153A, 505 r/w 34 IPC) పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఇబ్రహీంపట్నం పోలీసులు.

Follow us on , &

ఇవీ చదవండి