Breaking News

పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తికి..రూ.46,488 కోట్లు


Published on: 02 Feb 2026 12:06  IST

రాష్ట్రంలోని పెండింగ్‌ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసేందుకు 2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ.46,488.43 కోట్లు కేటాయించాలని జలవనరుల శాఖ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలను ప్రాథమికంగా సమీక్షించిన ఆర్థిక శాఖ.. మంగళవారం నాటి సమీక్షలో సమగ్రంగా చర్చించి.. తేలుద్దామని స్పష్టం చేసింది. 2026-27 ప్రతిపాదనల్లో పోలవరం ప్రాజెక్టుకు రూ.10,866.27 కోట్లు విడుదల చేయాలని జలవనరుల శాఖ కోరింది.

Follow us on , &

ఇవీ చదవండి