Breaking News

ముందుచూపు బడ్జెట్‌


Published on: 02 Feb 2026 12:17  IST

‘కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను స్వాగతిస్తున్నా. దేశం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు ముందుచూపుతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఇది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈమేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన చేశారు. ‘రాష్ట్రాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం దృష్టి సారించిన అంశాల్లో మరింత దూకుడుగా వెళ్లేందుకు ఈ బడ్జెట్‌ సహాయకారిగా నిలుస్తుంది. రాష్ట్రం అమలు చేస్తున్న ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ విధానానికి ఈ బడ్జెట్‌ మరింత ఊతమిస్తుంది.

Follow us on , &

ఇవీ చదవండి