Breaking News

పీఎఫ్‌పై కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్..


Published on: 02 Feb 2026 14:21  IST

ఈపీఎఫ్ అవసరాల కోసం కొన్ని కంపెనీలు పీఎఫ్ ట్రస్టులను ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి. వీటికి యాజమాన్యాలు చెల్లించే మొత్తాలకు సంబంధించి ఇప్పటి వరకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. ట్రస్టులకు యాజమాన్యాలు చెల్లించే పర్సెంటేజీ, సామ్యత ఇతర విషయాలపై పలు నిబంధనలు అమల్లో ఉన్నాయి. వీటిని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కంపెనీలు ఎప్పటినుంచో నిబంధనలు సవరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి