Breaking News

కమల్ హాసన్ అనుకొని కార్ ఆపేశారు..


Published on: 02 Feb 2026 14:27  IST

పైన ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తిని గుర్తుపట్టారా.. ? తెలుగు సినిమా ప్రపంచంలో పవర్ ఫుల్ ప్రొడ్యుసర్. అతడి తమ్ముడు తెలుగులో తోపు హీరో. ఆయన మరెవరో కాదండి.. నిర్మాత సురేష్ బాబు. తెలుగు చలన చిత్రపరిశ్రమలో విజయవంతమైన నిర్మాతలలో దగ్గుబాటి రామానాయుడు ఒకరు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. రామనాయుడు పెద్ద కుమారుడు సురేష్ బాబు. నిర్మాతగా ఆ సంస్థను ముందుకు తీసుకెళ్లి తండ్రి బాటలోనే సినిమాలను నిర్మిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి