Breaking News

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు


Published on: 02 Feb 2026 16:37  IST

సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త నల్లబాలుపై రాష్ట్ర హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీం  కోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌ను సుప్రీం న్యాయస్థానం డిస్మిస్ చేసింది.సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త నల్లబాలు పోస్టులు పెట్టారని పోలీసులు మూడు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. ఈ కేసుపై గతంలో విచారణ చేపట్టిన రాష్ట్ర హైకోర్టు..సదరు ఎఫ్ఐఆర్‌ లను కొట్టివేస్తూ పలు మార్గదర్శకాలను జారీ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి