Breaking News

ఒరాకిల్‌లో ఉద్యోగులను తొలగించే ఛాన్స్?


Published on: 02 Feb 2026 18:08  IST

ప్రముఖ టెక్ దిగ్గజం ఒరాకిల్ 30 వేల మంది వరకూ ఉద్యోగులను తొలగించే యోచనలో ఉందన్న వార్త అంతర్జాతీయ మీడియాలో సంచలనంగా మారింది. ఏఐపై భారీగా పెట్టుబడులకు సంస్థ సిద్ధమైన నేపథ్యంలో ఈ పరిణామం కలకలానికి దారితీసింది. అయితే, ఈ వార్తలపై ఒరాకిల్ ఇంతవరకూ స్పందించలేదు అంతర్జా తీయ మీడియా కథనాల ప్రకారం.. ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు ఒరాకిల్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. ఓపెన్ ఏఐ సంస్థ సహా పలు ప్రధాన కస్టమర్ల కోసం వీటిని ఏర్పాటు చేస్తోంది. 

Follow us on , &

ఇవీ చదవండి