Breaking News

వెండి ఈటీఎఫ్‌ల 'బ్లడ్‌బాత్'..


Published on: 02 Feb 2026 18:10  IST

నేడు (సోమవారం) భారతీయ స్టాక్ మార్కెట్‌లో సిల్వర్ ఈటీఎఫ్‌లు (Silver ETFs) తీవ్రమైన ఒడిదుడుకులకు లోనయ్యాయి. గత మూడు రోజులుగా కొనసాగుతున్న భారీ పతనం నేడు కూడా కొనసాగినప్పటికీ, మధ్యాహ్నం తర్వాత కొంత కోలుకోవడం విశేషం. Silver ETFs (Exchange Traded Funds) గురించి సరళంగా చెప్పాలంటే... వెండిని భౌతికంగా (బిస్కెట్లు లేదా నాణేల రూపంలో) కొనాల్సిన అవసరం లేకుండా, షేర్ మార్కెట్ ద్వారా వెండిలో పెట్టుబడి పెట్టే ఒక విధానం.

Follow us on , &

ఇవీ చదవండి