Breaking News

రూ.10 లక్షల అప్పు చేసి పసిడి కొంటే..


Published on: 02 Feb 2026 18:12  IST

ఇటీవల బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు పలువురు రిటైల్ ఇన్వెస్టర్ల (Retail Investor Loss) జీవితాలను తలకిందులు చేశాయి. రేట్లు పెరుగుతూనే ఉంటాయన్న అంచనాతో అప్పు చేసి మరీ పసిడి కొన్నవారికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది (Gold Price Crash). ఈ నేపథ్యంలో ఆదిత్య షా అనే ఫైనాన్షియల్ అడ్వైజర్ నెట్టింట ఓ పోస్టు పెట్టారు. తన దృష్టికి వచ్చి ఓ షాకింగ్ ఉదంతాన్ని షేర్ చేశారు. అత్యాశకు పోతే నష్టాలు తప్పవని హెచ్చరించారు.

Follow us on , &

ఇవీ చదవండి