Breaking News

ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటావు: వర్ల రామయ్య


Published on: 02 Feb 2026 18:19  IST

స్కిల్ డెవలమెంట్ కేసుకు సంబంధించి మాజీ సీఎం జగన్‌పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య  తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఆంధ్రప్రదేశ్‌ను వివిధ కులాలకు చెందిన ముఖ్యమంత్రులు.. రెడ్లు, బ్రాహ్మణులు, దళితులు, వెలమలు, బీసీలు, వైశ్యులు, కమ్మ వర్గాల వారు పరిపాలించారని, కానీ వారంతా రాజకీయ పోరాటాలు మాత్రమే చేశారని ఆయన అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి