Breaking News

కన్న కూతురిని చంపిన తండ్రి.. ఎందుకో తెలుసా?


Published on: 02 Feb 2026 18:27  IST

కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న తండ్రి తన స్వార్థం కోసం త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హత ఉందని అభం శుభం తెలియని తన ఆరేళ్ల పెద్ద కూతురు ప్రాచీని బైక్‌పై తీసుకొచ్చి నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ARP క్యాంప్ శివారులో కాలువలో పడేసి చంపేశాడు. నిజామాబాద్‌లో వెలుగు చూసిన ఈ సంఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Follow us on , &

ఇవీ చదవండి