Breaking News

ట్రావెల్ ఏజెన్సీ మోసం.. ఇబ్బందుల్లో ప్రయాణికులు


Published on: 02 Feb 2026 18:41  IST

కడప కేంద్రంగా సాగుతున్న ఒక భారీ ట్రావెల్ మోసం(Travel Scam) వెలుగులోకి వచ్చింది. ఆధ్యాత్మిక యాత్రల పేరుతో అమాయక పర్యాటకులను నమ్మించి, విదేశీ గడ్డపై వారిని గాలికొదిలేసిన ఈ ఘటన బాధితులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కడప నగరానికి చెందిన 'గో న్యూ హాలిడేస్(Go New Holidays)' అనే ట్రావెల్ ఏజెన్సీ రామేశ్వరం, శ్రీలంక టూర్ ప్యాకేజీల పేరుతో భారీ వసూళ్లకు పాల్పడి.. తీరా అక్కడికి వెళ్లాక పర్యాటకులను నట్టేట ముంచింది.

Follow us on , &

ఇవీ చదవండి