Breaking News

బాలయ్య, మార్కో డైరెక్ట‌ర్‌తో.. దిల్ రాజు సినిమా?


Published on: 03 Feb 2026 15:59  IST

గత యేడాది మార్చి 20న దిల్ రాజు (Dil Raju) ఓ క్రేజీ అనౌన్స్ మెంట్ చేశారు. 'మార్కో' (Marco) సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హనీఫ్‌ అదేని (Haneef Adeni) తో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రానికి హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తారని, శిరీష్‌ దీనికి ప్రెజెంటర్ గా ఉంటారని, ఇదో మల్టీస్టారర్ మూవీ అని అప్పట్లో చెప్పారు. గురు ఫిల్మ్స్‌కు చెందిన సునీత తాటి ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామిగా ఉండబోతున్నారని అన్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి